అందరూ కలిసి పీర్ల పండుగ జరుపుకోవడం సంతోషకరం- పట్నం రవితేజ
సంగారెడ్డి బ్యూరో , జనం సాక్షి, జూలై 29 :: అందరూ కలిసి పీర్ల పండుగ జరుపుకోవడం సంతోషకరంగా ఉందని పట్నం రవితేజ అన్నారు. శనివారం మొహరం పండుగను పురస్కరించుకొని కొండాపూర్ మండలం మరియు గ్రామంలోని మొహరం సందర్భంగా పీర్ల…










