ఉపాధ్యాయుల పి ఆర్ సి ని వెంటనే ప్రకటించాలి…. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మెంగర్తి ప్రణీత్, రాజగోపాల్ గౌడ్ …
చిలప్ చేడ్/ఆగస్టు/జనంసాక్షి :- చిలప్ చేడ్ మండల యస్ టీ యూ సభ్యత్వ నమోదు కార్యక్రమములో భాగంగా బుధవారం నాడు మండలంలోని వివిధ పాఠశాలలను సందర్శించి సభ్యత్వ నమోదు చేసారు, తధనంతరం చిలప్ చేడ్ మండల యస్ టీ…










