నిమజ్జనానికి బైకులపై బొజ్జ గణపయ్య
నిమజ్జనానికి బైకులపై బొజ్జ గణపయ్య వరంగల్ ఈస్ట్ సెప్టెంబర్ 27 (జనం సాక్షి) తొమ్మిది రాత్రులు ఘనంగా పూజలందుకున్న గణనాథుడు పదవరోజు బుధవారం జనానికి బయలుదేరాడు. క్రమంలో వరంగల్ నగరంలో గణపతి నిమర్జనం ఉత్సవాలు ఘనంగా జరిగాయి భక్తిశ్రద్ధలతో…










