గ్వాలియర్, కోజికోడ్ కు యునెస్కో గుర్తింపు
న్యూఢల్లీి(జనంసాక్షి): గ్వాలియర్, కోజికోడ్ సిటీలకు యునెస్కో గుర్తింపు లభించింది. సంగీ తం విభాగంలో మధ్యప్రదేశ్‌లోని గ్వాలి యర్, సాహిత్యంలో కేరళలోని కోజికోడ్ యునెస్కో క్రియేటివ్ సిటీస్ జాబి తాలో చోటు దక్కించుకున్నాయి. ప్రపంచవ్యా ప్తంగా మొత్తం 55 నగరాలను…










