రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఉంది:ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ
హైదరాబాద్: రైతు బంధు స్కీమ్ కింద రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జరిగే నగదు బదిలీని ఎన్నికల సంఘం నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే ఆ స్కీమ్ కింద డబ్బులు రైతులకు చేరకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నదని ఎంఐఎం ఎంపీ…









