Monday, 2 November 2026

December 2023

జిల్లా వార్తలు

ఈవీఎంలను గోనుపాడు పాలిటెక్నికల్ కళాశాల స్ట్రాంగ్ రూములకు తరలింపు -జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి

గద్వాల నడిగడ్డ, డిసెంబర్ 1 జనం సాక్షి. ప్రియదర్శిని డిగ్రీ కళాశాల నుండి ఉదయంపోలింగ్ అనంతరం వచ్చిన ఈవీఎంలను పోలీసుభద్రత , వివిధ రాజకీయ పార్టీల ప్రతినిదుల అందరి అద్వర్యం లో సీల్ చేసి గోనుపాడు పాలిటెక్నిక్ కళాశాల…

జిల్లా వార్తలు

గుడ్ షెఫర్డ్ స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా ఎయిడ్స్ ర్యాలీ

జనం సాక్షి,చెన్నారావుపేట:-మండలంలోని పాపయ్య పేట గ్రామంలోని గుడ్ షెఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా ఎయిడ్స్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు స్కూల్ నుంచి ర్యాలీగా బయలుదేరి ఎయిడ్స్ గురించి నినాదాలు ఇస్తూ…

జిల్లా వార్తలు

జయముఖి ఫార్మసీ కళాశాలలో ఎయిడ్స్ పై అవగాహన

జనం సాక్షి, చెన్నరావు పేట డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్డే ని పురస్కరించుకొని జయముఖి ఫార్మసీ కళాశాల యొక్క జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులకు ఎయిడ్స్ పై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకురాలు శ్వేత హెచ్ఐవి…

Featured News

కేంద్రప్రభుత్వ లబ్ధిదారులతో  మోదీ సమావేశం

దిల్లీ(జనంసాక్షి): కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల లబ్ధిదారులతో గురువారం ప్రధాని నరేంద్రమోదీ సంభాషించారు. వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర పేరిట దేశవ్యాప్తంగా నిర్వహిస్తోన్న కార్యక్రమంలో వర్చువల్‌గా మాట్లాడిన ఆయన.. వారి నుంచి పలు వివరాలు తెలుసుకున్నారు. ఈ…

Cover Story

నాగార్జునసాగర్‌ వద్ద ఉద్రిక్తత

బలవంతంగా నీటిని విడుదల చేసుకున్న ఎపి అధికారులు ఇరువైపులా మొహరించిన పోలీసులు ఇదంతా కెసిఆర్‌ కుట్ర అన్న కోమటిరెడ్డి రాజకీయనాయకులు స్పందించవద్దన్న వికాస్‌ రాజ్‌ కెసిఆర్‌ కుట్రలో భాగమే సాగర్‌ ఉద్రిక్తత కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే నీటి పంపకాలు:రేవంత్‌…

Featured News

జేఈఈ మెయిన్‌కు గడువు పొడగింపు

దిల్లీ(జనంసాక్షి): దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్‌`2024 (ఏఇఇ ఎజీతిని 2024) ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ఎన్‌టీఏ గడువు పొడిగించింది.జనవరిలో జరిగే జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్షకు దరఖాస్తుల తుది గడువు…

Featured News

సైన్యానికి మరింత బలోపేతం

` 97 ‘తేజస్‌’ యుద్ధవిమానాలు, 156 ప్రచండ్‌ హెలికాప్టర్ల కొనుగోలుకు పచ్చజెండా ` 84 ‘సుఖోయ్‌`30’ యుద్ధవిమానాల అభివృద్ధి ప్రణాళికకూ ప్రాథమిక ఆమోదం ` కేంద్రం కీలక నిర్ణయం దిల్లీ(జనంసాక్షి): సాయుధ బలగాలను మరింత బలోపేతం చేసే దిశగా…

Featured News

4 నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు

2న అఖిలపక్ష భేటీకి సన్నాహాలు న్యూఢల్లీి(జనంసాక్షి):పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల నేపథ్యంలో డిసెంబర్‌ 2న అఖిల పక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు గురువారం తెలిపాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి అధ్యక్షతన జరగనున్న ఈ…

Featured News

కాంగ్రెస్‌ 3 రాష్ట్రాల్లో..

` మధ్యప్రదేశ్‌, తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్‌లో అనుకూలం ` రాజస్థాన్‌లో బిజెపికి పెరిగిన అవకాశాలు ` ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడితో పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం న్యూఢల్లీి (జనంసాక్షి) : తెలంగాణతో పాటూ మిజోరం, ఛత్తీస్‌ఘడ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో ఎన్నికలు ముగిశాయి.…

Featured News

ఎన్నికలు ప్రశాంతం

` తెలంగాణలో ముగిసిన పోలింగ్‌ ` చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ఓటింగ్‌ ` సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్‌ ` పలుచోట్ల స్వల్ప ఘర్షలు.. కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ మధ్య వాగ్వాదాలు ` 3న…