Monday, 2 November 2026

December 2023

జిల్లా వార్తలు

రాంపూర్ గ్రామ వాసికి డాక్టరేట్ ప్రదానం

చేర్యాల (జనంసాక్షి) డిసెంబర్ 02 : ఉస్మానియా విశ్వ విద్యాలయంలో తత్వ శాస్త్రం విభాగంలో మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన డాక్టర్”బందారం వెంకటేశ్వర్లు గౌడ్ కు పిహెచ్ డి పట్టా లభించింది. తత్వ శాస్త్రంలో ద ఒరిజిన్ అండ్…

జిల్లా వార్తలు

హెచ్ పీ పెట్రోల్ బంకులో కల్తీ పెట్రోల్..!

చేర్యాల (జనంసాక్షి) డిసెంబర్ 02 : ఓ పెట్రోల్ బంక్ లో కల్తీ పెట్రోల్ వచ్చి ఓ కారు చెడిపోయిన సంఘటన చేర్యాల పట్టణంలో శుక్రవారం రాత్రి కలకలం రేపింది. బాధితుడు ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. చేర్యాల…

జిల్లా వార్తలు

శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న కేశోరామ్ సూర సమ్మయ్య

కమాన్ పూర్, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం వేమునూర్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో శనివారం కేశోరామ్ కాంట్రాక్ట్ కార్మిక…

జిల్లా వార్తలు

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

రామగిరి, (జనంసాక్షి ) : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని కల్వచర్ల గ్రామానికి చెందిన ముత్యం శంకరమ్మ కుటుంబానికి శనివారం రామగిరి సేవా సమితి సభ్యులు 10 వేల రూపాయిల ఆర్థిక సహాయం అందజేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన…

జిల్లా వార్తలు

కౌంటింగ్ నిర్వహణ ప్రశాంతంగా నిర్వహించాలి – కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్

మంథని, (జనంసాక్షి ) : అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించే విధంగా సన్నద్ధం కావాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శనివారం రామగిరిలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల…

జిల్లా వార్తలు

పర్యావరణ కాలుష్యంతో భవిష్యత్‌ తరాలకు ప్రమాదం

నెల్లికుదురు డిసెంబర్ 2 జనం సాక్షి:-పర్యావరణ కాలుష్యంతో భవిష్యత్ తరాలకు ప్రమాదమని నెల్లికుదురు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ కవిరాజు తెలిపారు. శనివారం జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం సంద‌ర్భంగా కళాశాల ఎన్.ఎస్.ఎస్ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు…

జిల్లా వార్తలు

విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు

ఇల్లందు సీఐ కరుణాకర్ వెల్లడి. ఇల్లందు డిసెంబర్ 2 (జనం సాక్షి న్యూస్) భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎలాంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని ఇల్లెందు సీఐ కరుణాకర్ శనివారం ఓ…

జిల్లా వార్తలు

ఎమ్మెల్యే కార్యాలయంలో మహిళల నిరసన..

ఇల్లందు నవంబర్ 30 (జనం సాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ గురువారం రోజు కొందరు మహిళలు నిరసన వ్యక్తం చేశారు. కొందరు వార్డు కౌన్సిలర్లు తమకు అనుకూలంగా ఉన్న వారికే…

జిల్లా వార్తలు

చైతన్యం ప్రదర్శించిన మంథని నియోజకవర్గ ఓటర్లు – 82.74 శాతం పోలింగ్ నమోదు

మంథని, (జనంసాక్షి) : అసెంబ్లీ ఎన్నికల్లో మంథని ఓటర్లు తమ చైతన్యం ప్రదర్శించారు. పెద్దపల్లి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో మంథనిలో అత్యధికంగా పోలింగ్ నమోదయింది. మంథని నియోజకవర్గంలో 2,36,442 మంది ఓటర్లు ఉండగా 1,95,635 మంది ఓటర్లు (82.74…

జిల్లా వార్తలు

ట్రాంగ్ రూమ్ లకు ఈవిఎం యంత్రాల తరలింపు పూర్తి- కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్

మంథని, (జనంసాక్షి) : స్ట్రాంగ్ రూమ్ లకు ఈవిఎం యంత్రాల తరలింపు పూర్తయిందని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. శుక్రవారం రామగిరి మండలంలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం స్ట్రాంగ్…