కరీంనగర్‌లో మింగిన భూముల్ని కక్కిస్తున్న పోలీసులు
జనంసాక్షి స్పెషల్ కరస్పాండెంట్ (హైదరాబాద్) జీవితాంతం రెక్కలుముక్కలు చేసుకుని పోగుచేసుకున్న భూములు తమకు దూరమవుతుంటే సామాన్యులు తల్లడిల్లారు. కండ్లముందే బుల్డోజర్లతో వచ్చి వి‘ధ్వంసం’ సృష్టిస్తుంటే గుండెలు బాదుకున్నారు. అంగ బలం, అర్థ బలం ముందు నిశ్చేష్టులయ్యారు. నేతల అండదండలు,…










