1200 మంది ఫోన్లు ట్యాప్ చేశాం..
బాధితుల్లో జడ్జీలు, ప్రతిపక్షాలు, జర్నలిస్టులు, విద్యార్థి సంఘం నేతలు 56 మంది ఎస్‌వోటీ సిబ్బందితో ఈ పనిచేశాం వాంగ్మూలంలో పేర్కొన్న ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు హైదరాబాద్,మే29 (జనంసాక్షి) సుమారు 1200 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఎస్‌ఐబీ…










