Monday, 2 November 2026

June 2024

Featured News

ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఘ‌న విజ‌యం

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఉండి నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన ర‌ఘురామ‌కృష్ణ‌రాజు విజ‌యం సాధించారు. స‌మీప ప్ర‌త్య‌ర్థి, వైసీపీ అభ్య‌ర్థి వెంక‌ట ల‌క్ష్మీ న‌ర‌సింహ‌రాజుపై 56,777 ఓట్ల భారీ మెజారిటీతో విజ‌య‌దుందుభి మోగించారు. ఇక్క‌డ…

Featured News

కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం

కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి శ్రీగణేశ్ గెలుపొందారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి శ్రీగణేశ్, బీజేపీ నుంచి వంశతిలక్, బీఆర్ఎస్ నుంచి నివేదిత సాయన్న పోటీ…

Featured News

రేవ్ పార్టీలో కీలక పాత్ర… సినీ నటి హేమ అరెస్ట్

సినీ నటి హేమను సీసీబీ పోలీసులు సోమవారం బెంగళూరులో అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రేపు ఆమెను కోర్టులో హాజరుపరచనున్నారు. బెంగళూరులో గత నెల 20న జరిగిన రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారు.…

Featured News

మంత్రులంతా ఓటమి దిశగా పయనం

కౌంటింగ్‌ కేంద్రం నుంచి వెళ్లిపోయిన రోజా ఓటమిని అంగీకరిస్తూ పోస్ట్‌ ప ఎట్టిన రోజా అమరావతి,జూన్‌4 (జనం సాక్షి) : ఏపీలో వన్‌సైడెడ్‌గా కూటమి అభ్యర్ధులు విజయం దిశగా దూసుకుపోతున్న వేళ వైసిపి శ్రేణుల్లో నిసతేజం ఆవరించింది. దాదాపుగా…

Featured News

ఎపిలో వార్‌ వన్‌సైడ్‌

భారీ విజయం దిశగా టిడిపి కూటమి జగన్‌ మినహా మంత్రులంతా ఇంటిబాట రాయలసీమలోనూ టిడిపిదే హవా రాజీనామాకు సిద్దమైన జగన్‌ చంద్రబాబుకు పార్టీ శ్రేణుల ఘన స్వాగతం అమరావతి,జూన్‌4(జనంసాక్షి): ఏపీలో టిడిపి కూటమి విజయం దాదాపుగా ఖాయమైంది. ఎగ్జిట్‌…

Main

మరోసారి సత్తాచాటిన ‘జనంసాక్షి’ సర్వే సంస్థ

హైదరాబాద్‌ : విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిన ‘జనంసాక్షి’ సర్వే సంస్థ మరోసారి సత్తాచాటింది. క్షేత్రస్థాయిలో పర్యటించి బ్యాలెట్‌ పత్రాల్లో నిక్షిప్తంచేసిన ఫలితాలకనుగుణంగా తెలంగాణ లోక్‌సభ స్థానాల్లో ఆయా పార్టీలు ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఒక్కో పార్లమెంట్‌ నియోజకవర్గంలో వేలాది శాంపిల్స్‌…

Featured News

కాంగ్రెస్ అభ్యర్థిపై ఖలిస్థానీ నేత ముందంజ

        చండిఘర్ : ‘వారిస్‌ పంజాబ్‌ దే’ అతివాద సంస్థ అధిపతి అమృత్‌పాల్‌ సింగ్‌ ముందంజలో ఉన్నారు. జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టై అస్సాంలోని దిబ్రూగఢ్‌ జైల్లో ఉన్న ఆయన ఈ ఎన్నికల్లో…

Featured News

కేసీఆర్ టూర్ తర్వాత బీఆర్ఎస్ ఓట్లు అన్నీ బీజేపీకి టర్న్:జీవన్ రెడ్డి

నిజామాబాద్‌లో కేసీఆర్ టూర్ తర్వాత బీఆర్ఎస్ ఓట్లు అన్నీ బీజేపీకి టర్న్ అయ్యాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ నిజామాబాద్ లోక్ సభ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… నిజామాబాద్‌లో…

Featured News

భారీ మెజారిటీ దిశగా బండి

            కరీంనగర్ : కరీంనగర్లోక్ సభ నియోజకవర్గం నంబరు(03) 12వ రౌండ్ పూర్తయ్యేసరికి బండి సంజయ్ -బిజెపి పార్టీ అభ్యర్ధి తన సమీప ప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిపై – 138616…

Main

తెలంగాణలో ఎవరెవరికి ఆధిక్యం..?

saaహైదరాబాద్ : తెలంగాణలోని లోక్ సభ స్థానాల్లో ఎవరెవరు ఎంత ఆధిక్యంలో ఉన్నారో తెలుసుకోండి. సికింద్రాబాద్‌లో బీజేపీకి 32 వేల ఆధిక్యం… మల్కాజ్‌గిరిలో బీజేపీకి లక్షా 72 వేల ఓట్ల లీడ్… హైదరాబాద్‌లో 59 వేల ఆధిక్యంలో ఎంఐఎం……