తెలంగాణలో ఎవరెవరికి ఆధిక్యం..?

saaహైదరాబాద్ : తెలంగాణలోని లోక్ సభ స్థానాల్లో ఎవరెవరు ఎంత ఆధిక్యంలో ఉన్నారో తెలుసుకోండి.

సికింద్రాబాద్‌లో బీజేపీకి 32 వేల ఆధిక్యం…

మల్కాజ్‌గిరిలో బీజేపీకి లక్షా 72 వేల ఓట్ల లీడ్…

హైదరాబాద్‌లో 59 వేల ఆధిక్యంలో ఎంఐఎం…

వరంగల్‌లో 92,726 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్‌…

భువనగిరిలో లక్షా 6 వేల ఓట్ల లీడ్‌లో కాంగ్రెస్‌…

చేవెళ్లలో 70 వేల ఓట్ల లీడ్‌లో బీజేపీ…

జహీరాబాద్‌లో 17 వేల ఓట్ల ఆధిక్యంలో బీజేపీ…

పెద్దపల్లిలో 50 వేల ఓట్ల లీడ్‌లో కాంగ్రెస్‌…

నిజామాబాద్‌లో 39 వేల ఆధిక్యంలో బీజేపీ…

నాగర్‌కర్నూల్‌లో 28 వేల ఆధిక్యంలో కాంగ్రెస్‌…

కరీంనగర్‌లో లక్షా 13 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ…

ఖమ్మంలో 2.66 లక్షల ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్‌…