Monday, 2 November 2026

June 2025

జాతీయం

కమల్ హాసన్‌కు కర్ణాటక హైకోర్టు వార్నింగ్

ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్‌కు కర్ణాటక హైకోర్టు షాక్ ఇచ్చింది. “కన్నడ భాష తమిళం నుంచే పుట్టింది” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై కోర్టు మండిపడింది. భావప్రకటనా స్వేచ్ఛను ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా దుర్వినియోగం చేయవద్దని…

వార్తలు

కర్ణాటకలో కెనరా బ్యాంకులో భారీ చోరీ

కర్ణాటక రాష్ట్రంలో భారీ చోరీ జరిగింది. విజయపుర జిల్లాలోని మంగోలిలో ఉన్న కెనరా బ్యాంకు శాఖలో దొంగలు పడి 59 కిలోల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ప్రజలు బ్యాంకు రుణాల కోసం తాకట్టు…

వార్తలు

ఇథనాల్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం దొంగ దెబ్బ..!

రాజోలి, జూన్‌ 03 (జనంసాక్షి) : జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దధన్వాడలో ఇథనాల్‌ ఫ్యాక్టరీ పనులు మళ్లీ మొదలయ్యాయి. గుట్టుచప్పుడు కాకుండా పనులు ప్రారంభించేందుకు ప్రైవేటు సైన్యాన్ని తీసుకొచ్చారు. దీంతో పలు గ్రామాల రైతులు మళ్లీ…

Featured News

5న కాదు.. 11న కేసీఆర్‌ విచారణ తేదీ మార్పు

` ఆయన అభ్యర్థన మేరకు మార్చిన కాళేశ్వరం కమిషన్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): కాళేశ్వరం కమిషన్‌ ఎదుట మాజీ సీఎం కేసీఆర్‌ విచారణకు హాజరుకావాల్సిన తేదీ మారింది. ఈనెల 11న జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ముందు ఆయన హాజరుకానున్నారు. కేసీఆర్‌…

Featured News

నేటి నుంచి అధికారులు ప్రజల దగ్గరకే వస్తారు

` గ్రామాలకే వచ్చి సమస్యలు పరిష్కరిస్తారు ` అది కేవలం భూభారతి ద్వారానే సాధ్యమైంది ` ఆగస్ట్‌ 15 నాటికి భూ సమస్యలు పరిష్కారం ` మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వెల్లడి జనగామ(జనంసాక్షి): ధరణి పోర్టల్‌కి భూభారతి…

Featured News

పొత్తులేకుండానే అధికారంలోకి..

` మహిళలకు 21 వేలకోట్ల వడ్డీలేని రుణాలు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా ` హరీశ్‌రావు సవాల్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): అభివృద్ధిలో కేసీఆర్‌.. అబద్ధాల్లో సీఎం రేవంత్‌రెడ్డి అగ్రగామి అని మాజీ మంత్రి, భారాసఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. మహిళలకు…

Featured News

జై తెలంగాణ నినాదం రాష్ట్ర ప్రజలందరిదీ..

` అది ఏ ఒక్క పార్టీది కాదు ` కేసీఆర్‌కు నోటీసులు ఓ స్వంత్య్ర దర్యాప్తు కమిషన్‌. ` దానిపై రాజకీయంగా విమర్శలు చేయడమేంటీ? ` భారాస, భాజపా కలిసి నడుస్తున్నాయని స్వయంగా కవితే చెప్పారు ` ఆమె…

Featured News

మళ్లీ అధికారం మాదే..

` ఎన్నారైలను చూసి తెలంగాణ తల్లి గర్విస్తుంది: కేటీఆర్‌ న్యూయార్క్‌(జనంసాక్షి):అమెరికా గడ్డపై కూడా ఎన్నారైలు.. మాతృభూమి కోసం జై తెలంగాణ అని నినదించి తమ పోరాట స్ఫూర్తిని ఘనంగా చాటారని కేటీఆర్‌ అన్నారు. కుట్రలను ఛేదించి, కుతంత్రాలను ఎదిరించి,…

Featured News

అమర వీరుల స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధి

` రాష్రాన్ని రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతాం:మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సూర్యాపేట(జనంసాక్షి):తెలంగాణా రాష్ట్రాన్ని రోల్‌ మోడల్‌ గా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు.అమరవీరుల త్యాగాల…

Cover Story

రాష్ట్రాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలబెడతాం

` తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి అడుగులు ` 2047 నాటికి 3 ట్రిలియన్‌ ఎకానవిూ లక్ష్యం ` పదేళ్లలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం ` ఆర్థికంగా పూర్తిగా దెబ్బతిన్న వ్యవస్థలు ` ఒక్కో వ్యవస్థను చక్కదిద్దుతూ వస్తున్నాం ` రాష్ట్రాన్ని…