రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్‌కు నోటీసులు.. కాళేశ్వరం విచారణపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం (కేఎల్‌ఐపీ)పై జరుగుతున్న విచారణను కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యగా మార్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రాజకీయ దురుద్దేశంతోనే మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారని…










