స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు
హైదరాబాద్ (జనంసాక్షి) : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర హైకోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. మూడు నెలల్లో అంటే సెప్టెంబర్ 30వ తేదీలోపు ఎన్నికలు నిర్వహించాలని జస్టిస్ టి. మాధవిదేవి తీర్పు వెలువరించారు. ఈ మేరకు…










