పీఠం ఎక్కేది ఎవరో తేలేది నేడే..
` కరీంనగర్‌లో మారిన సీన్ ` కాంగ్రెస్ గూటికి ఐదుగురు ఇండిపెండెంట్‌లు సర్వత్రా ఉత్కంఠ.. కరీంనగర్ కార్పొరేషన్‌లో నాటకీయ మలుపులు హైదరాబాద్/కరీంనగర్(జనంసాక్షి): కరీంనగర్ కార్పొరేషన్ రాజకీయం నాటకీయ మలుపులు తిరుగుతోంది. ప్రధాన పార్టీల వ్యూహాలతో రసవత్తరంగా మారుతోంది. కరీంనగర్‌కు…










