2018 నిబంధనల ప్రకారమే సింగరేణి టెండర్లు
` తప్పని నిరూపించండి ` కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ ` కిషన్‌రెడ్డి లేఖ రాస్తే ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగిస్తాం ` ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని ప్రతిపాదిస్తా ` ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్టిలో ముఖ్యమంత్రి…










