చేర్యాలలో పట్టపగలు దొంగల బీభత్సం
తలుపులు పగులగొట్టి 6 తులాల బంగారం చోరీ చేర్యాల (జనంసాక్షి) మే 11 : చేర్యాల పట్టణంలో పట్టపగలు దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా ఎంచుకొని పట్టపగలే దోపిడీకి పాల్పడుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు.…










