అహోబిలం : అహోబిల మఠం 46వ పీఠాధిపతిగా శ్రీవన్ రంగనాథ యతీంద్ర మహాదేశికస్ పట్టాభిషేకం ఈనెల 23న తమిళనాడు రాష్ట్రం శ్రీరంగంలో నిర్వహించనున్నట్లు అలయ మేనేజరు నరసయ్య తెలిపారు. 45వ పీఠాధిపతి ఆదివారం ఫరమపదించడంతో వారి స్థానంలో 46వ పీఠాధిపతి పట్టాభిషిక్తుడు కానున్నారు.




