ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ప్రెస్ మీట్ @ బీ ఆర్ ఎస్ ఎల్పీ కార్యాలయం

కిషన్ రెడ్డి ది దొంగ దీక్ష.కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్రం లో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పింది తెలియదా.దేశంలో ఉన్న ఉద్యోగాలు ఉడగొట్టిన చరిత్ర బీజేపీ ది.1.40 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత కెసిఆర్ కే దక్కుతుంది.ఎదో చేయాలని నిరసన చేశారు…కేంద్ర మంత్రిగా ఉన్న ఆయన తెలంగాణ కు ఏం చేశారు.తెలంగాణ ప్రజల కోసం ఏనాడు మీరు పోరాటం చేయలేదు.అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతో బీజేపీ కొత్త దారులు చూస్తోంది.కాంగ్రెస్ దేశంలో, రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించే స్థాయిలో లేదుమీరు గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిన చరిత్ర మీదిపార్లమెంట్ బులిటీన్ అందింది కానీ కేంద్రాన్ని నమ్మే పరిస్థితి లేదుపార్లమెంట్ పార్టీ సమావేశంలో వ్యూహాన్ని అధినేత నిర్ణయిస్తారు

తాజావార్తలు