రఘునాథ పాలెం సెప్టెంబర్ 14(జనం సాక్షి)

రాష్ట్ర తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావు ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవానికి మరియు మమత మెడికల్ కాలేజీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు హాజరైన తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య ఆర్థిక శాఖామాత్యులు తన్నీరు హరీష్ రావును బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లింగాల రవికుమార్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు ఈ సందర్భంగా ఖమ్మం కు మెడికల్ కాలేజీ మంజూరు చేసి ప్రారంభించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు తన్నీరు హరీష్ రావు రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పువ్వాడ అజయ్ కుమార్ కు లింగాల రవికుమార్ ధన్యవాదాలు తెలియజేశారు మెడికల్ కాలేజీ ద్వారా పేద ప్రజలకు మరింత వైద్య సేవలు అందుతాయని ఈ సందర్భంగా లింగాల ఆకాంక్షించారు

తాజావార్తలు