చలో తుక్కుగూడా కాంగ్రెస్ విజయబేరి సభను విజయవంతం చేదాం-దండు నరేష్..
భువనగిరి టౌన్ (జనం సాక్షి);-
యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి పట్టణంలో ఆటో కార్మికులతో కలిసి ఈ నెల 17వ తారీకు జరగబోయే రంగారెడ్డి జిల్లా తుక్కుగూడా రాజీవ్ ప్రగానం లో విజయబేరి సభను లక్షలాది మందితో కలిసి విజవంతం చేయాలని ఐ న్ టి యు సి భువనగిరి అధ్యక్షులు దండు నరేష్ అన్నారు అదేవిదంగా మాట్లాడుతూ ఈ విజయబేరి సభకు ముఖ్య అతిధులుగా కొన్ని దశబ్దాలుగా పోరాటం చేసిన కల ప్రత్యేక తెలంగాణ ఆ యొక్క కోరికను నెరవేర్చిన శ్రీమతి శ్రీ తెలంగాణ తల్లీ సోనియా గాంధీ వీచేస్తున్న సందర్బంగా ఈ తెలంగాణ నాలుగున్నర కోట్ల ప్రజలు స్వాగతం పలికి తెలంగాణ ప్రసాదించినందుకు ఈ రాష్ట్రములో ఉన్న ప్రతి యొక్క అమ్మలు నాన్నలు అన్నలు అక్కలు చేల్లేలు సభకు బయలుదేరి సోనియా గాంధీ గారి రుణం తీర్చుకుందాం మన యూవకులు ఉద్యోగులు సబ్బండా జనులు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లో అన్ని శాఖల ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు ఈ బి ర్ స్ పార్టీ కుటుంబ సభ్యులు మాత్రమే అనుభవిస్తున్నారు అలాగే కేంద్రంలో బి జె పి అన్ని సంస్థలను ప్రవేటికరణ చేసి కొంత మంది పెట్టుబడి దారుల చేతులో పెట్టి ఈ దేశాన్ని అబాసూ పాలు చేస్తునారు రాబోయే ఎలక్షన్స్ లో ఈ రెండు పార్టీ తగిన బుద్ది చేప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకోని రావాలి అని అన్నారు
ఈ కార్యక్రమంలో నాగిరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సుక్క స్వామి కార్మికులు జంగిర్ సుధాకర్ శ్రీను రాజు హమీద్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.