కుటుంబ సభ్యులకు అండగా ఉండి ఆదుకుంటాం.
టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు ఎం రమేష్ మహారాజ్.
తాండూరు సెప్టెంబర్ 15 (జనం సాక్షి)మహరాజ్ ల కుటుంబానికి అత్యంత ఆప్తుడు బషీరాబాద్ మాజీ ఎంపీటీసీ శివ ప్రసాద్ పాండే గురువారం అనారోగ్యంతో మృతి చెందరు. శుక్రవారం మృతిని కుటుంబ కుటుంబానికి చేరుకొని
కుటుంబ సభ్యులకు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు ఎం రమేష్ మహారాజ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సంద్భంగా వారి కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడు అండగా ఉంటామని బరోస కల్పించారు.మహారాజ్ తో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పిసిసి ప్రధాన కార్యదర్శి ధార సింగ్, ఉత్తమ్ చంద్ , జనార్దన్ రెడ్డి, బషీరాబాద్, యాలల్ మండల అధ్యక్షులు నర్సింలు గౌడ్, నర్సిరెడ్డి, నాయకులు బిచ్చి రెడ్డి, లక్ష్మణ్, మహేష్ మరియు వారి కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు.