ఖమ్మం.తిరుమలాయపాలెం జనం సాక్షి. సెప్టెంబర్ (16)
* ఆర్గానిక్ ఉత్పత్తులపై అవగాహన సదస్సు……
ఆర్గానిక్ ఉత్పత్తులు జోడి, పోషక ,సైజు ,వాటిపై తిరుమలాయపాలెం మండలంలోని కొక్కిరేణి గ్రామంలో లో అవగాహన నిర్వహిస్తున్న సేల్స్ ఆఫీసర్ శ్రీకాంత్ రెడ్డి, లింగా కిరణ్ సీనియర్ (ఎస్ ఓ) ఇరుగు అశోక్ . రైతులకు డెమోలు ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది. రైతులు పల్లెల వీరబాబు, కొమ్ము వీరేందర్, నందిపాటి నాగయ్య, సోము వీరయ్య, నగేష్, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు