ఐ.వి. ఎఫ్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా

మట్టి వినాయక పంపిణీ – ముఖ్య అతిథిగా రావాలని జనగామ కలెక్టర్ శివలింగయ్యకు ఆహ్వానం జనగామ (జనంసాక్షి) సెప్టెంబర్16:ఐ.వి. ఎఫ్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేసే మట్టి వినాయక విగ్రహాలకు ముఖ్య అతిథిగా రావాలని జనగామ కలెక్టర్ శివలింగయ్య ఆహ్వానం అందించిన ఇంటర్నేషనల్ వైశ్యపరేషన్ జనగామ జిల్లా అధ్యక్షుడు బిజ్జాల నవీన్ కుమార్ గుప్తా మరియు ఐ. వి. ఎఫ్ జనగామ పట్టణ అధ్యక్షుడు రాముని శివుడు , సెక్రెటరీ నల్లమధు, కల్చరల్ కమిటీ చైర్మన్ మంచన హరీష్ పాల్గొన్నారు

తాజావార్తలు