కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ కార్డులను ప్రచారాన్ని నిర్వహించిన
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి విష్ణు నాద్

భువనగిరి టౌన్ (జనం సాక్షి):-
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే ధ్యేయంగా ఏ.ఐ.సీ.సీ నేతృత్వంలో సోనియా గాంధీ ప్రవేశపెట్టిన 6 సంక్షేమ పథకాలు సంబంధించిన గ్యారెంటీ పథకాలను భువనగిరి నియోజకవర్గం లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి విష్ణునాథన్ భువనగిరి పట్టణంలో ప్రచారాన్ని నిర్వహించారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక రహదారి బంగ్లాలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో విష్ణు నాథ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాల పేదలకు రైతు నిరుద్యోగులకు అందిస్తున్న సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకెళ్లాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ప్రభుత్వం మార్పు కోరుకుంటున్నారని బూత్ సాయి నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎన్నికల వరకు ప్రచారంలో నిమగ్నము కావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని కోరారు.
మహిళలకు రాష్ట్రంలోని ప్రతి మహిళకు మహాలక్ష్మి పేరిట ప్రతి నెల 200500 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఆర్టీసీలో ప్రయాణం సౌకర్యాలు అదేవిధంగా రైతు భరోసా పథకం కింద ప్రతి ఏటా 15 వేల రూపాయలు అందజేయనున్నట్లు వ్యవసాయ కూలీలకు 12 వేల రూపాయలు అందజేయనున్నట్లు తెలిపారు ఇల్లు లేని నిరుపేదలకు ఇంద్రమైన్లు ఐదు లక్షల రూపాయలతో నిర్మాణానికి అందజేయనున్నట్లు తెలిపారు జ్యోతి పథకం ద్వారా ప్రతి కుటుంబానికి 2500 యూనిట్లో ఉచిత విద్యుత్ను పంపించేస్తామని తెలిపారు యువ వికాసం పేరిట విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డును అందజేయనున్నట్లు తెలిపారు చేయూత పథకం ద్వారా ప్రతినెల 4000 రూపాయల పెన్షన్ 10 లక్షల ఆరోగ్య భీమాను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం
అధికారం చేపట్టిన వెంటనే మొదటి నెలలోనే సోనియా గాంధీ ప్రవేశపెట్టిన గ్యారెంటీ పథకాలను అమలు జరపనున్నట్లు తెలిపారు. భువనగిరి నియోజకవర్గం లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ గ్యారంటీ పథకాలను గడపగడపకు తీసుకెళ్లాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో బోనగిరి నియోజకవర్గ ఇన్చార్జి కంచర్ల రామాంజనేయులు పచ్చమట్ల శివరాజ్ గౌడ్ ప్రమోద్ కుమార్ రవికుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ జడ్పిటిసి వాకిటి అనంతరెడ్డి జిల్లా నాయకులుశ్యామ్ గౌడ్ ,గొధ శ్రీనివాస్ గౌడ్ మండల అధ్యక్షులు ఎలిమినేటి కృష్ణారెడ్డి ,పాక మల్లేష్ యాదవ్, బుచ్చిరెడ్డి, కౌన్సిలర్లు కైరం కొండ వెంకటేష్ ఎర్రపాక నరసింహ పడి గెల ప్రదీప్ సల్లావుద్దీన్, వాడి చర్ల కృష్ణ యాదవ్, సెవదాల్ భల్ రాజ్ ,ముదిరాజ్, వెంకటేశ్వర్లు ,మైనార్టీ అధ్యక్షుడు బబ్లు దర్గాయి హరిప్రసాద్ ఓబీసీ అధ్యక్షుడు రాహుల్ గౌడ్, బ్లాక్ ప్రెసిడెంట్ చిక్కుల వెంకటేశం యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు చిస్త్రి , కొల్లోజు రాజు,చుక్క స్వామి ,ఆదిఆదినారాయణ ,పట్టణ వైస్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి బొబ్బూరి నరసింహ, శివకుమార్ రమేష్, కార్యకర్త నాయకులు తదితరులు పాల్గొన్నారు.
.