బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం.
దౌల్తాబాద్ సెప్టెంబర్ 19, జనం సాక్షి.
దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన జిర్కపల్లి బిక్షపతి కుటుంబానికి కుమ్మరి శాలివాహన యువజన సంఘం సభ్యులు 50 కిలోల బియ్యం,నిత్యవసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో యువజన సభ్యులు నరేష్, పవన్, కళ్యాణ్,స్వామి, నాగరాజు,రత్నం, రాజు, బాలరాజు, యోగి, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు




