BJYM యువ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో చేరిక
జనంసాక్షి: రాయికల్(ఇటిక్యాల): మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన బీజేవైఎం జిల్లా నాయకులు ఏలేటి జితేందర్ రెడ్డి గారిని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి గారు ఇటిక్యాల గ్రామంలోని ఇంటింటి ప్రచారంలో బాగంగా పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది, కార్యక్రమంలో బాగంగా జితేందర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని చెప్పడం జరిగింది..ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




