ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం.
జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు. కౌన్సిలర్ సాహూ శ్రీలత లక్ష్మీకాంత్.
తాండూరు సెప్టెంబర్ 19( జనం సాక్షి)
33 శాతంమహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టినందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కౌన్సిలర్త్ లక్ష్మీకాంత్
ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు.
వికారాబాద్ జిల్లా మహిళా మోర్చ తరపున మహిళల తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బంటారం లావణ్య కౌన్సిల,ర్ తాండూర్ పట్టణ అధ్యక్షురాలు ఉమాదేవి జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు రేణుక అసెంబ్లీ మహిళా మోర్చా కన్వీనర్ అర్చన కో కన్వీనర్ సంగీత మహిళలు పాల్గొన్నారు.




