Thursday, 5 November 2026

మండల వ్యాప్తంగా మండపాల్లో కొలువుదీరిన గణనాథులు.

దౌల్తాబాద్ సెప్టెంబర్ 19, జనం సాక్షి.

వినాయక చవితి సందర్భంగా దౌల్తాబాద్ మండల పరిధిలో పలు గ్రామాలలో, మండల కేంద్రంలో వివేకానంద యూత్, దుర్గ భవాని యూత్, చత్రపతి శివాజీ యూత్, ముదిరాజ్ సంఘం యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయకుని పండుగలలో దంపతులు మొదటి రోజు నిర్వహించిన పూజలో సట్ట స్వామి దంపతులు,యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఇట్టి పూజలో భాగంగా యూత్ సభ్యులు తుమ్మల లాలు, పెంటయ్య,నవీన్,పవన్, మణికంఠ, భాను,శేఖర్,రెడ్డి శ్రీనివాస్,మార్కంటి నర్సింలు,తలారి శ్రీనివాస్,పలువురు పాల్గొన్నారు.