Thursday, 5 November 2026

ఆపన్న హస్తం కొరకు ఎదురు చూపులు

మంచిర్యాల జిల్లా చెన్నూరు రూరల్ సెప్టెంబర్ 19 (జనం సాక్షి )
చెన్నూర్ మండలం బావురావుపేట గ్రామానికి చెందిన ఎగుడా లక్మి 55 సo అనే ఒక మహిళ గుండె ఊపిరితిత్తులు లివర్ కు సంబందించిన పలు వ్యాధులతో బాధ పడుతుండగా ఇటీవలే కరీంనగర్ లో ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించగా సుమారు 4 లక్షల వరకు ఖర్చు అయిందని మరింత మెరుగైన వైద్యం అందించాల్సి ఉండగా సారిపడా డబ్బులు లేక ఆసుపత్రి నుoడి ఇంటికి తీసుకొని వచ్చామని ఉన్నంత వైద్యనికె ఖర్చు చేసిన కారణంగా ఇప్పుడు లక్ష్మీ కి మందులు కొనడానికి కూడా డబ్బులు లేకుండా పోయామని దాతలు ఎవరు అయిన స్పందించి లక్ష్మీ కి వైద్యానికి సాయం చెయ్యాలని లక్ష్మీ కుటుంబ సభ్యులు కోరుతున్నారు ఇదేవిధంగా గ్రామ సర్పంచి ముత్యాల మౌనిక సంపత్ స్పందించి నిరుపేద కుటంబానికి ప్రభుత్య పరంగా అలాగే ఎం ల్ ఏ దృష్టికి తీసుకెళ్లి లక్మి కుటుంబానికి అండగా ఉంటామని బావురావుపేట సర్పంచ్ మౌనిక సంపత్ అమీ ఇచ్చారు