అజ్మతుల్లా వర్ధంతి హాస్పటల్లో రోగులకుపండ్ల పంపిణీ

భువనగిరి టౌన్ (జనం సాక్షి):–
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భువనగిరి పట్టణ కాంగ్రెస్ మాజీ థ్స్ గారి ఆధ్వర్యంలో భువనగిరి జిల్లా ప్రభుత్వ హాస్పిద్షటల్ నందు రోగులకు పండ్లు బ్రెడ్డు పంచి వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సయ్యద్ హస్మతుల్లా షా తన జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పని చేసిన వ్యక్తి అని రాజకీయాలలో చిన్న పెద్ద తేడా లేకుండా, కుల మతాలకతీతంగా అందరిని ఆదరిస్తూ, పలు సలహాలు సూచనలతో ఎంతోమందిని రాజకీయంగా ముందుకు నడిపించినటువంటి వ్యక్తి అని ఆయన భౌతికంగా మన మధ్య లేనప్పటికీ కాంగ్రెస్ పార్టీ లోని అందరి మనసులో ఉన్నాడని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మార్కెట్ చైర్మన్ పోతంశెట్టి చంద్రపాల్, దొనకొండ రాములు, డాకూరి జయాకర్, ఏనుగు ధర్మారెడ్డి, పిసిసి డెలిగేట్ తంగళ్ళపల్లి రవికుమార్, భువనగిరి అసెంబ్లీ మాజీ ఇంచార్జ్ వెంకటేశ్వర్లు, భువనగిరి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్ కుమార్, బోనగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్,సెవదవచఊళ్ర్గ రాష్ట్ర కార్యదర్శి పిట్టల బాలరాజ్ కైరం కొండ వెంకటేష్, ఈరపాక నరసింహ, ఎండి తాహెర్, నక్కల ఆదినారాయణ, , తాడూరి నరసింహ, వడిచెర్ల కృష్ణ, ఎండి సలావుద్దీన్, పోకల యాదగిరి, ఎండి నజీర్, ఎండి వాజిద్, ఎండి అరుణ్ షరీఫ్, గ్యాస్ చిన్న, ఎండి అఖిల్, గుర్రాల శ్రీనివాస్, కాలియా నాగరాజ్, కళ్యాణ్ కృష్ణ, పసుపులేటి సంతోష్, సాదం రాజు, పార్వతి మల్లేష్, కిషన్ బాబు, హీరే కార్ శ్రీనివాస్, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది.




