వికారాబాద్ నియోజకవర్గంలో డాక్టర్ మెతుకు ఆనంద్ భారీ మెజార్టీతో గెలుపు సునాయాసం
వికారాబాద్ రూరల్ సెప్టెంబర్ 20 జనం సాక్షి
వికారాబాద్ నియోజకవర్గంలో డాక్టర్ మెతుకు ఆనంద్ భారీ మెజార్టీతో విజయం ఖాయం
వికారాబాద్ నియోజకవర్గంలో డాక్టర్ మెతుకు ఆనంద్ రెండోసారి భారీ మెజార్టీతో విజయం సాధించి వికారాబాద్ ప్రాంతంలో బి ఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని బంట్వారం పిఎసిఎస్ వైస్ చైర్మన్ జిల్లా పార్టీ నాయకుడు సుధాకర్ గౌడ్ పేర్కొన్నారు మంగళవారం వికారాబాద్ పట్టణంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ప్రజా సంక్షేమ పథకాలు కాంగ్రెస్ బిజెపి పాలిత రాష్ట్రాల్లో అమలు అవుతున్నాయా అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రతి ఇంటింటికి ప్రజా సంక్షేమ పథకాలు అందిస్తున్న బి ఆర్ఎస్ ప్రభుత్వానికి హ్యాట్రిక్ సాధించడం ఖాయం అన్నారు ఎల్లప్పుడూ ప్రజలతో కలిసిమెలిసి ఉంటున్న వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మీ తో నేను కార్యక్రమం ద్వారా ప్రతి పల్లె పల్లెకు వెళ్లి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారని ఆయన అన్నారు నిరుపేద ప్రజలందరికీ ప్రజాసేవ చేసే ఇటువంటి నాయకున్ని వికారాబాద్ ప్రాంత ప్రజలు భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆయన ఆశాభావం యొక్క చేశారు ఎన్ని పార్టీలు పుట్టుకోవచ్చునా డాక్టర్ మెతుకు ఆనంద్ ఓడించే సత్తా ఏ పార్టీకి లేదని ఆయన అన్నారు