జడ్పీ చైర్మన్ పుట్ట మధు పరామర్శలు
జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం మల్లేపల్లి గ్రామంలో జాబు రాజక్క ఇటీవల మరణించగ మంథని నియోజకవర్గ భీ ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి,పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే రామగిరి మండలం బేగంపేట గ్రామంలో సుద్దాల బాణామ్మ, బరుపటి శంకరమ్మ ఇటీవల మరణించగ వారి చిత్రపటాలకు పుట్ట మధూకర్ నివాళులర్పించి వారి కుటుంబాలను పరామర్శించారు.




