శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్ మహా వినాయకుని దర్శించుకున్న సర్పంచ్ గుండు మనీష్ గౌడ్..

భువనగిరి టౌన్ (జనం సాక్షి):-
శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి హోమం అనంతరం మహా వినాయకుని దర్శించుకుని పూజలు నిర్వహించిన టీయూడబ్ల్యూజే 143 రాష్ట్ర కార్యదర్శి గుండు ముత్తయ్య గౌడ్ గ్రామ సర్పంచ్ గుండు మనీష్ గౌడ్ మరియు పాలకవర్గ సభ్యులు ఎంపిటిసి రాంపల్లి కృష్ణ గ్రామ పెద్దలు తదితరులు. అదేవిధంగా ఆరోగ్యమే మహాభాగ్యమైన వాఢాయిగూడెంలో వ్యాయామశాల ఓపెన్ హెయిర్(జిమ్) ను పనులను పరిశీలించారు. నవరాత్రి ఉత్సవాలకు సహకరించిన సర్పంచ్ గుండు మనీష్ గౌడ్ గారికి శాలువాతో సత్కరించి ప్రసాదం అందజేసిన గౌరవ అధ్యక్షులు శెట్టి గోపాల్ యాదవ్ అధ్యక్షులు మాటూరి ఉపేందర్ గౌడ్ మాజీ గౌరవ అధ్యక్షులు శెట్టి యాదగిరి సుప్రీం యాదవ్




