Thursday, 5 November 2026

వినాయక చవితి పర్వదిన సందర్భంగా
కుందూరు రఘువీర్ రెడ్డి ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద వితరణ

మిర్యాలగూడ, జనం సాక్షి. పట్టణంలోని 39 వ వార్డు సంతోష్ నగర్ లో కాంగ్రెస్ యువనేత కుందూరు రఘువీర్ రెడ్డి సహకారంతో కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం ఏ సలీం ఆధ్వర్యంలో గణేష్ మండపం వద్ద సుమారు 300 వందల మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా నల్లగొండ డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్ మాట్లాడుతూ సర్వ విఘ్నాల అధిపతి విగ్నేశ్వరుని అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలని ఆకాంక్షించారు. అన్న వితరణ కార్యక్రమం లో , పీసీసీ సభ్యులు చిర్రుమర్రి కృష్ణయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పగిడి రామలింగయ్య యాదవ్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు కౌన్సిలర్ ముదిరెడ్డి నర్సిరెడ్డి, పట్టణ నాయకులు పోదిల వెంకన్న యాదవ్, ఎన్ ఎస్ యూ ఐ జిల్లా అధ్యక్షులు ఎం ఏ ఆరిఫ్, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నర్సింగ్ వెంకటేశ్వర్లు, తలకొప్పుల సైదులు, మెరుగు శ్రీనివాస్ ముదిరాజు, కందుల నర్సిరెడ్డి, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నియోజకవర్గ కోఆర్డినేటర్ కడారి వెంకట్ తదితరులు పాల్గొన్నారు