ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గే ఎంపీ వెంకట్ రెడ్డి కి కలిసి మెమొంటో ప్రధానం..
యాదాద్రి భువనగిరి (జనం సాక్షి):–
ఏఐసీసీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారిని కలిసిన ఏఐసీసీ సభ్యులు, టిపిసిసి స్టార్ క్యాంపెయినర్,భువనగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ..
ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులతో కలిసి జ్ఞాపికను అందజేశారు.. ఈ సందర్భంగా వారితో
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యారెంటీలపై ప్రజల్లో మంచి స్పందన వస్తుందని ఖర్గే గారికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలోఢి సిసి అధ్యక్షులు సంజీవరెడ్డి భువనగిరి నియోజకవర్గం ఇంచార్జ్ నంద్యాల రామాంజనేయ గౌడ్ ఆలేరు నియోజకవర్గం ఇంచార్జ్ బీర్ల ఐలయ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.




