కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇంటింటికి యూత్ కాంగ్రెస్ ప్రచారం……

భువనగిరి టౌన్ (జనం సాక్షి):
సోనియా గాంధీ ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, 6 కార్డులను ఈరోజు భువనగిరి అసెంబ్లీ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో, వలిగొండ మండలం ,పులిగిల్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, యువజన కాంగ్రెస్ యూత్ జోడో బూత్ జోడో,డోర్ టు డోర్ క్యాంపనిగ్ కార్యక్రమంలో పులిగిల్ల గ్రామ శాఖ అధ్యక్షులు బుగ్గ వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి భువనగిరి అసెంబ్లీ యోజన కాంగ్రెస్ ఎన్నికల ఇంచార్జ్ వేలి మినేటి సురేష్ గారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రజలకు తీసుకెళ్లాలని పులిగిల్ల గ్రామానికి చేయడం జరిగిందని అన్నారు అలాగే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం తధ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బర్రె నరేష్యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు ఎండి అవేస్ చిస్తి అసెంబ్లీ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కొల్లూరు రాజు, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి దయ్యాల శ్రీశైలం , పులిగిల్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ పాశం స్వామి ,యువజన కాంగ్రెస్ నాయకులు వడ్డేమాన్ దేవేందర్, నరేష్, సురేష్, కృష్ణ, బాలు తదితరులు పాల్గొన్నారు.




