ఆర్యవైశ్య సంఘం నాయకులకు ఘన సన్మానం

వనపర్తి బ్యూరో సెప్టెంబర్ 20 (జనంసాక్షి)
వనపర్తి పట్టణం కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆర్యవైశ్య యువజన సంఘం బచ్చు వెంకటేష్ మహిళా ఆర్యవైశ్య సంఘం కలకొండ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహ పూజలో పాల్గొన్న వనపర్తి పట్టణ బిజెపి అధ్యక్షులు బచ్చు రాము ఆర్యవైశ్య సంఘం పెద్దలు గోనూరు యాది ని సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు నూతనంగా భారతీయత పార్టీ పట్టణ అధ్యక్షులు ఎన్నికైన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళా సంఘం సభ్యులు సన్మానించారు ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ వినాయక చవితి పండుగ అనేది ఐక్యమత్యంగా ఉండడం కొరకు బాలగంగాధర్ తిలక్ మొట్టమొదటిగా భారతదేశంలోని సనాతన ధర్మాన్ని కాపాడడం కొరకు ఏర్పాటు చేసినా పండుగ. ఆనాటి నుండి నేటి వరకు ఈ పండుగ బ్రహ్మాండంగా సంతోషంగా ఐక్యమత్యంగా జరుపుకుంటున్నారని వనపర్తి లో కూడా ప్రశాంతంగా సంతోషంగా యువత జరుపుకోవాలని వారు చూచించారు. ముఖ్యంగా గణేష్ నిమగ్నం రోజు కూడా పోలీస్ వ్యవస్థకు సహకరిస్తూ అందరూ శాంతిగా అన్ని వర్గాల ప్రజలను ఈ కార్యక్రమంలో భాగస్థులై గణేశు నిమగ్ధాన్యాన్ని చెప్పటాలని మండపాలలో అక్కడక్కడ తాత్కాలికంగా ఏర్పాటుచేసిన స్విచు కరెంటు బోర్డులు ప్రమాదకరంగా ఉన్నాయని నిర్వాహకులు వాటిపైనే దృష్టి పెట్టాలని బచ్చు రాము కోరారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రతినిధి గోనూరు యాది ఆర్యవైశ్య కోశాధికారి దాచే శివ గారు యువజన సెక్రెటరీ గోవింద్ ఆర్యవైశ్య సోదరులు మహిళా సోదరమణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు




