Thursday, 5 November 2026

అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్ల డిమాండ్స్ నీ వెంటనే పరిష్కరించాలి:-

రాయికల్ (జనం సాక్షి): మండలంలోని అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వారి డిమాండ్ల అయినా అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి,కనీస వేతనం 26000 చెల్లించాలి, గ్రాటివిటీ అమలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ పెంపు, ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించి అమలు చేయాలని స్థానిక శివాజీ చౌక్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ అయినా పద్మ,రమ,సుమలత, పార్వతమ్మ,గోదావరి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు