సంగారెడ్డి పట్టణం లోని 8వ వార్డు నారాయణరెడ్డి కాలనీ లో ఉచిత డ్రైవింగ్ లర్నింగ్ లైసెన్స్ పత్రాలను పంపిణీ చేసిన టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింత ప్రభాకర్
చింతా ప్రభాకర్ కు వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్ అధ్వర్యంలో ఘన స్వాగతం పలికి, శాలువాతో సన్మానించారు…
ఉచిత డ్రైవింగ్ లర్నింగ్ లైసెన్స్ పంపిణీ అనంతరం వార్డు ముఖ్య నేతలతో చింతా ప్రభాకర్ సమావేశం అయ్యారు…
వార్డు సమస్యలను చింతా ప్రభాకర్ దృష్టికి తీసుకువచ్చారు… సానుకూలంగా స్పందించిందిన చింతా ప్రభాకర్ స్పందించారు
వార్డులో పెండ్డింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలి చింతా ప్రభాకర్ దృష్టికి తీసుకువచ్చారు.. తప్పకుండా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
వార్డు తరుపున పూర్తి మద్దతు ఉంటుందని భారీ మెజారిటీ తెస్తామని వార్డు సభ్యులు చింతా ప్రభాకర్ కు తెలిపారు.
అభివృద్ధి సంక్షేమం కొనసాగాలంటే మూడో సారి బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని చింతా ప్రభాకర్ సూచించారు.
కార్యక్రమంలో మాజీ CDC చైర్మెన్ విజేందర్ రెడ్డి ,పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు ,వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్ ,వార్డు సభ్యులు స్థానికులు పాల్గొన్నారు.




