Monday, 2 November 2026

ఈనెల 24న తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం

హైదరాబాద్: ఈ నెల 24వ తేదీన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. 24న సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. బడ్జెట్ సమావేశాతో పాటు, పలు కీలక అంశాలపై రాష్ట్ర కేబినెట్ చర్చించనుంది. నవంబర్ 3 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు తెలిసింది. నవంబర్ 5న ఆర్థిక మంత్రి ఈటెల రాజెందర్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *