హైదరాబాద్ : మహాశివరాత్రి సందర్భంగా జేబీఎస్, ఎంజీబీఎస్ నుంచి ఈ రోజు, రేపు, ఎల్లుండి అదనంగా 240 ప్రత్యేక బస్సులు నడుపుతామని ఆర్టీసీ ప్రకటించింది.