హైదరాబాద్ : మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ టోల్‌గేట్ వద్ద రవాణాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన 27 బస్సులపై కేసులు నమోదు చేశారు. మరో రెండు బస్సులను జప్తు చేశారు.