Tuesday, 3 November 2026

3 నుంచి ఇంజినీరింగ్‌ వెబ్‌ఆప్షన్ల నమోదు

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఈ నెల 3 నుంచి 12 వరకు ఇంజినీరింగ్‌ వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు అని ఉన్నత విద్యామండలి తెలిపింది. 13,14 తేదీల్లో ఆప్షన్ల మార్పునకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. 17 న సీట్ల కేటాయింపు జరుగనుంది. 23 నుంచి ఇంజినీరింగ్‌ తరగతులు ప్రారంభమవుతాయని ఉన్నత విద్యామండలి ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *