క్షణం చర్చించకుండా శాసనసభ జనవరి 3కు వాయిదా
మండిపడ్డ తెలంగాణ సభ్యులు సీఎం చాంబర్ ఎదుట నిరసన హైదరాబాద్, డిసెంబర్ 19 (జనంసాక్షి) : క్షణం కూడా చర్చించకుండా శాసనసభ, శాసన మండలి జనవరి మూడో తేదీకి వాయిదా పడ్డాయి. అసెంబ్లీ, శాసనమండలి వాయిదాల పరంపర గురవారం…


