బ్రిస్బేన్ : యూఏఈ విసిరిన 279 పరుగుల లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఇర్లాండ్ తడబాటుకు గురవుతోంది. 30 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది.
కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్న యూఏఈ బౌలర్లు రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ఇరిష్ వికెట్లు పడగొట్టడంలో సఫలమయ్యారు. ఇన్నింగ్స్ 26వ ఓవర్లో నీల్ ఓబ్రెయిన్ ను మహ్మద్ తారీఖ్ ఎల్బీడబ్ల్యూ రూంపంలో పెవిలియన్ పంపాడు. 24వ ఓవర్లో పోర్టర్ ఫీల్డ్స ను తారీఖ్, 19 ఓవర్లో జాయ్ సీని జావెద్, రెండో ఓవర్లో స్లెర్టింగ్ ను గురుగే ఔట్ చేశారు. విజయం కోసం ఐర్లాండ్ 20 ఓవర్లలో పరుగులు చేయాల్సి ఉంది.




