హైదరాబాద్: మెల్‌బోర్న్‌లోశ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక 300 పరుగుల మైలురాయిని చేరుకుంది. 47.2 ఓవర్లకు 301 పరుగులు చేసింది. దిల్షాన్ 140, సంగక్కర 96 పరుగులతో క్రీజులో ఉన్నారు.