Tuesday, 3 November 2026

3:30 గంటలకు ఢిల్లీలో పోలింగ్‌ శాతం 56

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7 : దేశరాజధాని ఢిల్లీలో పోలింగ్‌ మందకొడిగానే సాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి 56 శాతం పోలింగ్‌ మాత్రమే నమోదైంది. ఉదయం పోలింగ్‌ ప్రారంభమైన వెంటనే పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *