Monday, 2 November 2026

42వ డివిజన్ లో జండా ఎగురావేసిన ఎమ్మెల్యే నరేందర్

 

 

 

 

 

 

వరంగల్ ఈస్ట్, మే 01 (జనం సాక్షి)వరంగల్ తూర్పు 42వ డివిజన్ రంగశాయిపేట మహంకాళి టెంపుల్ జంక్షన్ లో ఘనంగా అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్బంగా  ఎమ్మెల్యే  నరేందర్ హాజరై జండా ఎగురా వేసి కార్మికుల కు మేడే శుభాకాంక్షలు తెలిపారు, ఈ కార్యక్రమం లో డివిజన్ అధ్యక్షులు కర్ర కుమార్, వలపదాసు కృష్ణ, కార్మిక సంఘం అధ్యక్షులు దేవులపల్లి వెంకన్న,ఎల్లగౌడ్ కుమారస్వామి,ఈశ్వరన్న,  మహిళా అధ్యక్షులు అవునూరి లక్ష్మి, పాల కుర్తి, సుమన్,  సదానందం,వనం శ్రవణ్, గండ్రతి, మల్లికార్జున్, శివ, విద్యాసాగర్,కత్తి లక్ష్మి నారాయణ, తిరుమల్, శివ మచ్చ సుధాకర్ రాజు, డివిజన్ ముఖ్య నాయకులు,ఆటో కార్మికులు,ఖాజా, నావాజ్,వివిధ కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.