బాలనేరస్థుడిపై తీర్పు 5వ తేదీకి వాయిదా

ఢిల్లీ: ఢిల్లీ అత్యాచారం ఘటనలో బాల నేరస్థుడిపై తీర్పును ఢిల్లీ న్యాయస్థానం ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేసింది. నిర్భయ అత్యాచారం, హత్య కేసులో బాలనేరస్థుడు నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.